బంగాల్లో 43మందితో తన కేబినెట్‌ను విస్తరించుకున్నారు సీఎం మమతా బెనర్జీ. సోమవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ జగదీప్ ధనకర్.
బంగాల్లో మంత్రివర్గ విస్తరణ- 43మంది ప్రమాణం
బంగాల్ సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. సోమవారం 43మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
బంగాల్ కేబినెట్‌కు 43మంది టీఎంసీ నేతల
294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు మమతా బెనర్జీ.
ఇదీ చూడండి:-'నేను లోకల్' నినాదంతో మమత తీన్మార్