గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3.37 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.5గా నమోదైనట్లు ఆ రాష్ట్ర భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది.
జిల్లాలోని ఉనా, గిర్, సుత్రపదా, దియు ప్రాంతాల్లో భూకంపం ప్రభావం ఉన్నట్లు సమాచారం.