తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అండమాన్ దీవుల్లో భూకంపం - భూకంపం

అండమాన్​ దీవుల్లో ఉదయం 8.45 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.3 తీవ్రత నమోదైంది.

earthquake
భూకంపం

By

Published : Nov 13, 2020, 11:48 AM IST

అండమాన్ దీవుల్లో శుక్రవారం ఉదయం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 8.45 గంటలకు భూమి కంపించిందని జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది.

ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:వాతావరణ మార్పులతో కొండంత విషాదం

ABOUT THE AUTHOR

...view details