Faridkot Accident: పొగమంచు కారణంగా పంజాబ్ ఫరీద్కోట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్న ఈ ఘటనలో పులువురు తీవ్రంగా గయపడ్డారు. కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.
Faridkot Accident: ఒకదాన్నొకటి ఢీకొన్న 11 వాహనాలు- పలువురికి గాయాలు - Faridkot accident today
Faridkot Accident: పంజాబ్ ఫరీద్కోట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా 11 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కార్లు ధ్వంసమయ్యాయి.
ఒకదానికొకటి ఢీకొన్న 11 వాహనాలు
వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మొదట ఓ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టగా.. తర్వాత వచ్చిన వాహనాలు కూడా అలాగే ప్రమాదానికి గురయ్యాయని చెప్పారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:సొంతంగా కారు నడుపుతూ పెళ్లి మండపానికి వధువు
Last Updated : Nov 30, 2021, 2:11 PM IST