పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఫైనల్కు చేరాయి. కేజీఆర్ఎల్ క్రీడా మైదానంలో 14 రోజుల పాటు పోటీలు హోరాహోరీగా సాగాయి. శ్రీ వైఎన్ డిగ్రీ కళాశాల జట్టు నరసారపురం, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్ల మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. ఈ పోటీలో ఎస్ఆర్కేఆర్ కళాశాల జట్టు గెలిచింది. 2న ఏలూరులో ఫైనల్ పోటీల్లో సర్సీఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్టుతో ఎస్ఆర్కేఆర్ కళాశాల జట్టు తలపడనుంది.
భీమవరంలో ఫైనల్కు చేరిన 'ఈనాడు' క్రికెట్ పోటీలు - భీమవరంలో ఫైనల్కు చేరుకున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు
'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు ఫైనల్కు చేరాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
భీమవరంలో ఫైనల్కు చేరుకున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు