ETV Bharat / state

ఉత్కంఠగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - తూర్పుగోదావరి జిల్లాలో ఈనాడు క్రికెట్ పోటీలు

తూర్పుగోదావరి జిల్లాలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు 12వ రోజు హోరాహోరీగా సాగుతున్నాయి. సెమీ ఫైనల్స్​లో రాజమహేంద్రవరం మెగా జూనియర్ కళాశాల జట్టుపై మాతృశ్రీ జూనియర్ కళాశాల జట్టు గెలుపొందింది.

Eenadu_Cricket
తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు
author img

By

Published : Dec 31, 2019, 12:10 PM IST

'ఈనాడు' క్రికెట్ పోటీలు 12వ రోజు ఉత్కంఠగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జిఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన పోటీల్లో... క్వార్టర్స్ ఫైనల్స్​లో కోటనందూరు మదర్ డిగ్రీ కళాశాల జట్టుపై సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. అనపర్తి జీబీఆర్ డిగ్రీ కళాశాల జట్టుపై కాకినాడ జెఎన్​టీయూ జట్టు విజయం సాధించింది. సెమీ ఫైనల్స్​లో రాజమహేంద్రవరం మెగా జూనియర్ కళాశాల జట్టుపై మాతృశ్రీ జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది.

హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు

ఇవీ చదవండి...దశాబ్దం రివ్యూ: మధుర స్మృతులు.. మరపురాని టోర్నీలు

Intro:AP_RJY_86_30_12th_days_Eenadu_Cricket_RJY_AV_AP10023

ETV Bharath:Satyanarayana(RJY CITY)

East Godavari.

(. ) ఈనాడు క్రికెట్ పోటీలు 12 రోజు ఉత్కంఠగా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జి ఎస్ ఎల్ వైద్య కళాశాల, క్రీడా ప్రాంగణంలో ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించారు.
ఈనాడు స్పోర్ట్స్ లీక్ 2019 క్రికెట్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి . పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలతో జట్టు విజయానికి కృషి చేస్తున్నారు. జిల్లాలోని మైదానంలోని మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగాయి.

* తూర్పు గోదావరి జిల్లా రాజానగరం లో ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించారు. జి ఎస్ ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన ఆటలో క్వార్టర్ ఫైనాన్స్ కోటనందూరు మదర్ డిగ్రీ కళాశాల జట్టుపై సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది.

* అనపర్తి GBR డిగ్రీ కళాశాల జట్టు పై కాకినాడ జె.ఎన్.టి.యు జట్టు విజయం సాధించింది.

* సెమీ ఫైనల్స్ రాజమహేంద్రవరం మెగా జూనియర్ కళాశాల జట్టుపై రాజమహేంద్రవరం మాతృశ్రీ జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది.

పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు గెలుపొందిన జట్టు సభ్యులు కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

Body:AP_RJY_86_30_12th_days_Eenadu_Cricket_RJY_AV_AP10023

Conclusion:AP_RJY_86_30_12th_days_Eenadu_Cricket_RJY_AV_AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.