నెల్లూరులోని శబరి క్షేత్రంలో శ్రీకోదండరామునికి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వేట ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కోదండరామునికి వైభవంగా పార్వేట ఉత్సవం - nellore
శబరి క్షేత్రంలో శ్రీకోదండ రామునికి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. సామాన్యులతో పాటు.. రాజకీయ ప్రముఖులు ఉత్సవాలకు హాజరయ్యారు. కుటుంబీకులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.
పార్వేట ఉత్సవాలలో మంత్రి సోమిరెడ్డి