ETV Bharat / state

ఆకాల వర్షం కారణంగా అపార నష్టం - nellor

నెల్లూరు జిల్లాలో అకాల వర్షంతో రైతులకు అపార నష్టం సంభవించింది. పిడుగుపాటు కారణంగా మర్రిపాడులో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఆకాల వర్షం కారణంగా అపార నష్టం
author img

By

Published : Apr 21, 2019, 6:37 PM IST

ఆకాల వర్షం కారణంగా అపార నష్టం

నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. మర్రిపాడు, అనంసాగరం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా రైతులు పంటలను నష్టపోయారు. చేతికొచ్చిన మల్బార్, పత్తి, అరటి, బొప్పాయి పంటలు నెలకొరగటం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడుగుపాటు కారణంగా మర్రిపాడు మండలంలోని పొంగూరు గ్రామానికి చెందిన చిన్నయ్య అనే రైతు మృతి చెందాడు. ఆ గ్రామంలో 5 చోట్ల పిడుగులు పడంటతో మస్తానయ్య అనే రైతుకు చెందిన పది పొట్టేళ్లు మృత్యువాత పడ్డాయి. పగలు రాత్రి కష్టపడి పండించిన పంటలు నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి

శ్రీలంక పేలుళ్ల బారి నుంచి తప్పించుకున్న తెలుగువాళ్లు

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ దేశ్ బాల యోగి గురుకులం. PN బొడ్డ వలస లో  అదేవిధంగా సాలూరు పట్టణంలో వాసవి జూనియర్ కళాశాలలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సత్య సాయి డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో  6 సెంటర్ లో పంచాయతీ సెక్రెటరీ ల పరీక్ష నిర్వహణలు జరుగుతున్నాయి అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు వెంట తీసుకు వెళ్లే  సెల్ ఫోను, బ్యాగు , బైక్ హెల్మెట్, బైక్ తాళం, ఇంకా ఇతర సామగ్రి కేంద్రం వద్ద ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ బాలయోగి గురుకులం PN బొడ్డ వలస లో ఈ ఘోరం జరుగుతుంది గవర్నమెంట్ బిల్డింగ్ లో లో అభ్యర్థులు సామాగ్రి ఉంచటానికి ఒక సామాన్య సినిమా షాపు అతను తీసుకువచ్చే స్కూల్ బిల్డింగ్ క్వార్టర్స్లో లో ఒక్కో అభ్యర్థికి ఈ సామగ్రి ఉంచటానికి పది రూపాయల చొప్పున తీసుకుంటున్నారు ఏమని అడగగా ప్రిన్సిపాల్ గారు తీసుకోమన్నారు మాది పక్క చిన్న షాపు అని  తీసుకోమన్నారు అనే నేను తీసుకుంటున్నామని చెపుతున్నారు పరీక్ష కేంద్రంలో టేబుల్స్ వాటర్ సదుపాయం ఉన్నాయి కానీ ఈ సామాగ్రి ఉంచటానికి ఈ పది రూపాయలు తీసుకోవడం చాలా బాధగా ఉందని అంటున్నారు.       బైట్. ప్రసాద్ పార్వతి పురం

Body:j

Conclusion:j

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.