ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా నివారణ చర్యలను.. ప్రధానికి వివరించనున్న సీఎం

By

Published : Mar 17, 2021, 9:32 AM IST

Updated : Mar 17, 2021, 12:28 PM IST

నేడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎం జగన్ హాజరై.. రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి వివరించనున్నారు.

cm jagan video confrence with pm modi on corona
cm jagan video confrence with pm modi on corona

మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు. పెరుగుతున్న కొవిడ్ కేసులకు సంబంధించి ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా జాగ్రత్తలు, వ్యాక్సిన్ అంశాలపై సీఎం... ప్రధానికి వివరించనున్నారు.

Last Updated : Mar 17, 2021, 12:28 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details