national

ETV Bharat / snippets

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడదల

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 2:55 PM IST

Telangana Inter Supply Results 2024
Telangana Inter Supplementary Results Released (ETV Bharat)

Telangana Inter Supplementary Results Released : తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్​ ఫలితాలను ఇంటర్‌ బోర్డు అధికారులు విడుదల చేశారు. కాగా మే 24 నుంచి జూన్‌ 3తేదీ వరకు జరిగిన తెలంగాణ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని బోర్డు అధికారులు వెల్లడించారు. వీరిలో పరీక్షల్లో ఫెయిలైన వారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ABOUT THE AUTHOR

...view details