national

ETV Bharat / snippets

యూట్యూబర్​ హర్షసాయికి లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేసిన పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

YouTuber Harsha Sai Case Update
YouTuber Harsha Sai Case Update (ETV Bharat)

YouTuber Harsha Sai Case Update :యూట్యూబర్​ హర్షసాయి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హర్షసాయికి లుక్ ​అవుట్​ నోటీసులను నార్సింగి పోలీసులు జారీ చేశారు. గత నెలలో హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలు ఓ సినిమా కాపీ రైట్స్​ కోసం తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details