national

నేరేడ్‌మెట్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ - 10మంది అరెస్టు

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 10:33 PM IST

Hyderabad Girl Gang Rape
Neredmet Girl Gang Raped Case Update (ETV Bharat)

Neredmet Girl Gang Raped Case Update :హైదరాబాద్​ నేరేడ్‌మెట్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక సూత్రధారులైన నరేశ్​, విజయ్‌లతో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన నిందితులు, సోడాలో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి జారుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి కంప్లైంట్ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details