ETV Bharat / snippets

మాదకద్రవ్యాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు -హైదరాబాద్ పబ్​ యజమానులకు పోలీసుల హెచ్చరిక

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 3:01 PM IST

Hyderabad Police Conducted Inspections in Pubs
Hyderabad Police Conducted Inspections in Pubs (ETV Bharat)

Hyderabad Police Conducted Inspections in Pubs : డ్రగ్స్, గంజాయి, తదితర మాదకద్రవ్యాల లాంటి వాటిని ప్రోత్సహిస్తే కఠిన శిక్షలు తప్పవని రాష్ట్రంలోని పబ్‌ల యజమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ రవాణా, వినియోగం పట్ల ప్రజలకు దగ్గర ఏమైనా సమాచారం ఉంటే డయల్‌ 100కు ఫోన్​ చేసి తెలియజేయాలన్నారు.

మాదకద్రవ్యాల నిరోధానికి తాము కృతనిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ నిర్మూలనపై దూకుడు పెంచిన పోలీసులు ఇప్పటికే వారాంతాల్లో స్నిపర్‌ డాగ్స్‌తో తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందనే సమాచారంతో నగరంలోని పలు పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.