national

కోల్​కతా వైద్య విద్యార్థి ఘటనపై మంత్రి లోకేశ్​ దిగ్భ్రాంతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 3:25 PM IST

minister_lokesh_condemn_kolkata_doctor_incident
minister_lokesh_condemn_kolkata_doctor_incident (ETV Bharat)

Minister Lokesh Condemn kolkata Doctor Incident :కోల్​కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను మంత్రి లోకేశ్​ ఖండించారు. ఆమెకు జరిగిన అన్యాయం, కలిగిన బాధ మాటల్లో చెప్పలేనిదని అన్నారు. బాధితురాలి పట్ల న్యాయం త్వరగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్న వారందరికీ లోకేష్ సంఘీభావం తెలిపారు. ప్రతి మహిళ భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉందామని ఇది అందరి పోరాటం కావాలని పిలుపునిచ్చారు. మంచి మనిషిగా ఉండటమే అత్యంత ప్రభావవంతమైన నిరసన అని యువత గుర్తించాలని లోకేష్ ఆకాంక్షించారు

ABOUT THE AUTHOR

...view details