ETV Bharat / state

అదానీ గ్రూప్‌ భారీ విరాళం- వరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు - Donations To CM CMRF - DONATIONS TO CM CMRF

Donations To CM CMRF For Flood Victims: వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు విరాళాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్​ని సచివాలయంలో కలిసిన పలువురు దాతలు చెక్కులు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించారు.

DONATIONS_TO_CM_CMRF
DONATIONS_TO_CM_CMRF (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 10:30 PM IST

Donations To CM CMRF For Flood Victims: విజయవాడ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్​ ఫండ్​కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్​ని సచివాలయంలో కలిసిన దాతలు విరాళాలకు సంబంధించిన చెక్కులు అందించారు. అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25కోట్లు, ఏపీ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ రూ.5కోట్లు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే, నియోజకవర్గ నాయకులు, ప్రజలు రూ.2కోట్ల 22లక్షల 70వేల 749, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ సెంటర్ రూ.1కోటి 10వేల116, పశ్చిమ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ.1కోటి, కె.ప్రతాప్ రెడ్డి, ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్ రూ.60లక్షలు ఇచ్చారు.

గౌరు చరితా రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు రూ.30లక్షలు, వలవల బాబ్జి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, నేతలు, కార్యకర్తలు రూ.30లక్షలు, కె.ఎస్.రామచంద్రారావు, ప్రెసిడెంట్, స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ రూ.20లక్షలు, పి.నారాయణ రాజు, అచ్యుతాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ రూ.10లక్షల 78వేలు, ఎస్.సీ.కిరణ్ కుమార్ రూ.10లక్షలు, డాక్టర్ వై.భవన చంద్ రూ.10లక్షలు, కానూరి నరసింహారావు రూ.7లక్షల 50వేలు, మా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రూ.7లక్షలు, నెల్లూరు జిల్లా కమ్మజన సంక్షేమ సమితి రూ.5లక్షలు, డాక్టర్. నెల్లూరి రమేష్ రూ.5లక్షలు ఇచ్చారు.

దుర్గా సారధి రూ.5లక్షలు, దొడ్లా చిన్నబాలాజీ రూ.5లక్షలు, నవత రోడ్ ట్రాన్సో పోర్ట్స్ రూ.5లక్షలు, ఏవీఆర్ గోడౌన్స్, తెనాలి రూ.3లక్షలు, కామినేని రామకృష్ణ రూ.3లక్షలు, పి.సుజాత రూ.3లక్షలు, ఎస్.తేజ్ భవానీ రూ.3లక్షలు, డీపీ.లక్ష్మీ కనక రూ.3లక్షలు, డి.బాలయ్య రూ.3లక్షలు, డి.ఝాన్సీలక్ష్మీ రూ.3లక్షలు, కామినేని దుర్గారాణి రూ.3లక్షలు, ఎంటి.చిన వెంకట నాయుడు రూ.2లక్షల 52వేలు,ఆర్ఆర్ గోడౌన్స్, పాలకొల్లు రూ.2లక్షల 50వేలు, కె.వి.రత్నాకర్ రావు రూ.2లక్షల 25వేలు, నూనె వీరాంజనేయులు రూ.2లక్షలు, తోట లక్ష్మీ కోటేశ్వరరావు రూ.2లక్షలు, శ్రీబాలాజి రెసిడెన్సీ రూ.2లక్షల ఇచ్చారు.

కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయి- ఎవరినీ వదిలిపెట్టం: నారా లోకేశ్ - Nara Lokesh on TTD Ghee Issue

తిపురనేని నాగమణి & బ్రదర్స్ రూ.2లక్షలు, టీటీపీ అండ్ సన్స్ రూ.1లక్ష 50వేలు, శ్రీసాయి సూర్య ట్రేడర్స్ రూ.1లక్షా 50వేలు, కిలపర్తి వెంకట్ రూ.1లక్షా 50వేలు, రాజేశ్వరి వేర్హౌసింగ్ సొల్యూషన్స్ రూ.1లక్షా 50వేలు, కెేఆక్​తే మూర్తి రాజు రూ.1లక్షా 50వేలు, గరికపాటి రత్నకుమారి రూ.1లక్షా 25వేలు, పల్లె ప్రభాకర్ రెడ్డి రూ.1లక్షా 23వేలు, కె.శేషారావు రూ.1 లక్ష, జేపీ అసోసియేట్స్ రూ.1లక్ష, కృష్ణా ఇంజనీరింగ్ వర్స్క్ రూ.1లక్షలు, శ్రీలక్ష్మీ రూ.1లక్ష, పి.భాస్కర్ రావు రూ.1లక్ష, సాయి బాలాజీ గోడౌన్స్, పాలకొల్లు రూ.1లక్ష, ఎమ్.వెంకటకృష్ణారావు రూ.1లక్ష, గుజ్జు అరుణ రూ.1లక్ష, డీకెవీపీఎస్ సత్యనారాయణరాజు రూ.1లక్ష ఇచ్చారు.

డి.రామశాస్త్రి రూ.1లక్ష, ఎమ్.సాంబశివరావు రూ.1లక్ష, కె.అన్నపూర్ణ రూ.1లక్ష, ఎంఎస్ రామచంద్రారావు, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ రూ.1లక్ష, మణిహంస స్టోరేజ్ యార్డ్స్, పాలకొల్లు రూ.1లక్ష, కె.సుధాకర్ రెడ్డి రూ.1లక్ష, జి.జయసూర్య రూ.65 వేల 800 , బి.చినపెద్దయ్య రూ.50వేలు, సుబ్బారాయుడు రూ.50వేలు, యరమల విమల రూ.50వేలు,బి.నాగరాజు రూ.50వేలు, న్యూ చైతన్య ట్రాన్స్ పోర్ట్ రూ.50వేలు,ఎస్ఎల్వీఆర్ మోటార్స్ రూ.50వేలు, ఎల్.శాంతారావు గుప్తా రూ.50వేలు, మాలకొండయ్య పంగా రూ.50వేలు అందించారు.

శ్రీనివాసరావు రూ.50వేలు, ఆలపాటి రామచంద్రారావు రూ.50వేలు, వీఎస్ఎస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ.25వేలు, శ్రీరాజా పబ్లిక్ స్కూల్ గోకవరం రూ.25వేలు(ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి అందజేత), ఎమ్.ఉమామహేశ్వరరావు రూ.25వేలు, మదమంచి వివేక్ రూ.20వేలు, కె.విష్ణువర్ధన్ రావు రూ.20వేలు, ధనుంజయ ఫౌండేషన్ రూ.15,016, రాజ్ కిరణ్ రోడ్ లైన్స్ రూ.10వేలు,ఎన్.అప్పారావు రూ.10వేలు, కలిపిండి తనుష్ రూ.10వేలు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్​ అభినందించారు.

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB - ల్యాబ్‌ రిపోర్ట్‌లో భయంకర నిజాలు - TTD GHEE ISSUE FACTS

లోకేశ్ ప్రజాదర్బార్​కు అనూహ్య స్పందన- రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న బాధితులు - Nara Lokesh Praja Darbar

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.