national

కరెన్సీ నోట్లతో వినాయక పందిరి - మంగళగిరిలో వస్త్ర వ్యాపారుల సందడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 11:02 PM IST

Currency Notes Garland
Currency Notes Garland (ETV Bharat)

Currency Notes Garland in Mangalari: వినాయక చవితి అంటేనే చిన్న, పెద్ద అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పండుగ కోసం వినాయక విగ్రహాలను ఏరికోరి తీసుకువస్తుంటారు. చాలామంది వినూత్నమైన విగ్రహాలను తీసుకువస్తుంటారు. అలాగే 9 రోజుల పాటు వివిధ రకమైన కార్యక్రమాలతో పూజలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రతిరోజు కొత్తకొత్తగా మండపాలను తీర్చిదిద్దుతుంటారు. తమ మండపం వినూత్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో వస్త్ర వ్యాపారులు భావించారు. వస్త్ర వ్యాపారులు ఏర్పాటు చేసిన మండపాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ ఆదివారం నిమజ్జనం నిర్వహించనుండగా, శుక్రవారం భారీ ఎత్తున పూజ కోసం కరెన్సీ నోట్లతో దండలు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసంక్లిక్​చేయండి

ABOUT THE AUTHOR

...view details