national

ETV Bharat / snippets

వరల్డ్​కప్ టీమ్ ఆఫ్ ది టోర్నీ- భారత్​ నుంచి హర్మన్​ ఒక్కరికే ప్లేస్

Womens T20 World Cup
Womens T20 World Cup (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 21, 2024, 7:19 PM IST

Womens Team Of The Tourney WC :2024 మహిళల టీ20 వరల్డ్​కప్​ టోర్నమెంట్​కు సంబంధించి ఐసీసీ 'టీమ్ ఆఫ్ ది టోర్నీ' ప్రకటించింది. ఈ జట్టులో టీమ్ఇండియా నుంచి కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్​కు మాత్రమే స్థానం దక్కింది. 11 ప్లేయర్లతో కూడిన జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు సౌతాఫ్రికా ప్లేయర్ లారా వోల్వార్ట్ కెప్టెన్​గా ఎంపికైంది. ఇక న్యూజిలాండ్ ప్లేయర్ ఈడెన్ కార్సన్​ 12వ ప్లేయర్​గా చోటు దక్కించుకుంది.

2024 వరల్డ్​కప్​ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్
లారా వోల్వార్ట్​ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, డాని వ్యాట్, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్, డియాండ్రా డోటిన్, నిగర్ సుల్తానా (వికెట్ కీపర్), అఫీ ఫ్లెచర్, రోజ్మేరీ మెయిర్, మేగాన్ షుట్, నోంకులులేకో మ్లాబా, ఈడెన్ కార్సన్ (12వ ప్లేయర్)

కాగా, 2024 వరల్డ్​కప్ టైటిల్​ను న్యూజిలాండ్ దక్కించుకుంది. సౌతాఫ్రికా రన్నరప్​తో సరిపెట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details