ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఊడిపడిన శ్లాబ్‌ సీలింగ్ - తప్పిన ప్రమాదం - Tuni Government Hospital - TUNI GOVERNMENT HOSPITAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 1:13 PM IST

Updated : Jul 24, 2024, 2:27 PM IST

Tuni Government Regional Hospital slab ceiling Collaposed in Kakinada District : కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో తృటిలో ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలో ట్రామా ప్రీ అపరేటెడ్ మేల్ వార్డులో స్లాబ్ పై పెచ్చు, సీలింగ్ ఒక్కసారిగా ఊడి కింద పడింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పెద్ద శబ్దంతో వార్డుల్లో రోగులు ఆందోళన చెందారు. చికిత్స పొందుతున్న రోగుల మంచం పక్కన పడటంతో ప్రమాదం తప్పి అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

House Collapposed in East Godavari : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 23వ వార్డులో భారీ వర్షాలకు ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడి పుల్లయ్య, లక్ష్మమ్మ అనే దంపతులకు తీవ్రగాలయ్యాయి. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెచ్చులు ఊడిపడ్డాయని దంపతులు తెలిపారు. ప్రమాదంలో పుల్లయ్య కాలు, ఇతర శరీర భాగాలకు గాయాలు కాగా లక్ష్మమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమే సమీప ఆసుపత్రికి తరలించారు

Last Updated : Jul 24, 2024, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details