తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : సచివాలయం సమీపంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి శంకుస్థాపన - ప్రత్యక్షప్రసారం - statue of Rajiv Gandhi live

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 5:42 PM IST

Updated : Feb 14, 2024, 6:08 PM IST

Foundation Stone Laying of Statue of Rajiv Gandhi LIVE : సచివాలయం సమీపంలో దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్‌ పార్టీతోనే స్వరాష్ట్ర కల సాకారమైందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మన దేశం ఐటీ రంగంలో అభివృద్ధికి రాజీవ్‌గాంధీ చేసిన కృషి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయులను తలచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

రాజీవ్‌ గాంధీని స్పూర్తిగా తీసుకుని తెలంగాణను ఐటీరంగంలో మరింత ప్రగతిపథంలో వెళ్లేలా కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సత్వరమే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. దేశానికి రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్థాయిలో గుర్తుండిపోయేలా నిలిచిపోయాయన్నారు. మన దేశం ఐటీ రంగంలో అభివృద్ధికి రాజీవ్‌గాంధీ చేసిన కృషి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయులను తలచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజీవ్‌ గాంధీని స్పూర్తిగా తీసుకుని తెలంగాణను ఐటీరంగంలో మరింత ప్రగతిపథంలో వెళ్లేలా కృషి చేస్తామన్నారు. 

Last Updated : Feb 14, 2024, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details