YS Jagan London Tour: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టును జగన్ అనుమతి కోరారు. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.
వైఎస్ జగన్ లండన్ టూర్ - సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ - YS JAGAN LONDON TOUR
ఈనెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతి - తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి కోరిన జగన్
![వైఎస్ జగన్ లండన్ టూర్ - సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ YS_Jagan_London_Tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-01-2025/1200-675-23287892-thumbnail-16x9-ys-jagan-london-tour.jpg)
YS Jagan London Tour (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2025, 12:35 PM IST