ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డమ్మీ తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ - ఛేజింగ్ చేసిన పోలీసులు - THIEF ROBBED GOLD WITH FAKE GUN

కాకినాడ జ్యుయలరీ షోరూంలో నకిలీ తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ - పారిపోతున్న దొంగను పట్టుకున్న పోలీసులు

Thief Threatened Gold Shop With Gun And Robbed Gold in Kakinada
Thief Threatened Gold Shop With Gun And Robbed Gold in Kakinada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Updated : 6 hours ago

Thief Threatened Gold Shop With Fake Gun And Robbed Gold in Kakinada : కాకినాడ జిల్లాలో ఓ దొంగ హల్‌చల్‌ చేశాడు. కాకినాడ పట్టణంలో ఉన్న ఓ బంగారం షోరూంలోకి చొరబడి అక్కడి ఉద్యోగిని తుపాకీతో బెదిరించి ఆభరణాలు దోచుకెళ్లాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి బంగారంతో పారిపోతున్న దొంగను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి తుపాకీతో పాటు దోచుకున్న బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగ వద్ద ఉన్న తుపాకీ డమ్మీదని పోలీసులు తేల్చారు. అనంతరం దొంగను కాకినాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Last Updated : 6 hours ago

ABOUT THE AUTHOR

...view details