ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్‌ యాక్ట్ - నెల రోజుల పాటు ఆంక్షలు - Section 30 Police Act in Tirupati

Section 30 Police Act Across Tirupati District: తిరుపతి జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్‌ యాక్ట్ అమలు చేస్తూ తిరుపతి ఎస్పీ  ఆదేశారు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నెలపాటు పోలీసు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

Police Act
Police Act (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 9:16 PM IST

Section 30 Police Act Across Tirupati District:

  • తిరుపతి జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్‌ యాక్ట్ అమలు
  • శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నెలపాటు పోలీసు ఆంక్షలు ఈనెల 25 నుంచి అక్టోబర్ 24 వరకు అమలులో పోలీసు ఆంక్షలు
  • అనుమతి లేకుండా సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని ఆంక్షలు
  • ర్యాలీలు, సభలు, భేటీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: తిరుపతి ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details