ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెన్నై టూ అస్సాం - మంగళగిరిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం - RED SANDALWOOD IN MANGALAGIRI

కాజా టోల్​గేట్​ వద్ద వాహన తనిఖీలు - లారీలో పట్టుబడిన ఎర్రచందనం

RED SANDALWOOD SEIZED BY POLICE
RED SANDALWOOD IN MANGALAGIR (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 9:12 AM IST

Red sandalwood In Mangalagiri: చెన్నై నుంచి అస్సాంకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీని మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మంగళగిరి మండలం కాజా టోల్​గేట్​ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తమిళనాడు నుంచి పేపర్ బండిల్స్​తో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా ఎర్రచందనం పట్టుబడింది. పేపర్ బండిల్స్ మధ్యలో ఉన్న 49 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

Thunderbolt: శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

red sandalwood seized: పోలీసుల దాడులు... దుంగలు స్వాధీనం.. దుండగులు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details