Prashant Kishor Visit Tirumala Temple : తిరుమల శ్రీవారిని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో సతీసమేతంగా పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ప్రశాంత్ కిశోర్ దంపతులకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రశాంత్ కిశోర్ దంపతులు - PRASHANT KISHOR VISIT TIRUMALA
శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న పీకే దంపతులు
![తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రశాంత్ కిశోర్ దంపతులు prashant_kishor_visit_tirumala_temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/1200-675-23526257-thumbnail-16x9-prashant-kishor-visit-tirumala-temple.jpg)
prashant_kishor_visit_tirumala_temple (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2025, 1:59 PM IST