A Devotee Donates 11 Crores in Tirumala : తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ముంబయి చెందిన భక్తుడు రూ.11 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించి యూనో ట్రస్టు పేరుతో కుటుంబసభ్యులు దీనిని అందించారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి భక్తుడు తుషార్‌కుమార్ విరాళం చెక్కులు అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవారి అన్నప్రసాదం సేవకు వినియోగించాలని కోరారు. దీనిని అందజేసిన భక్తుడు తుషార్కుమార్ను అదనపు ఈవో అభినందించారు.
తిరుమల శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు భారీ విరాళం - ఎన్ని కోట్లంటే? - DEVOTEE DONATES 11 CRORES TIRUMALA
టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం అందించిన ముంబయి భక్తుడు

A Devotee Donates 11 Crores in Tirumala (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2025, 6:41 PM IST