Manoj Files Police Complaint against Manchu Vishnu:మంచు కుటుంబంలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మంచు విష్ణుపై పహాడిషరీఫ్ పోలీసులకు తన తమ్ముడు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణుతో పాటు అతని సహచరుడు వినయ్ పేరును సైతం ఫిర్యాదులో ప్రస్తావించారు. మనోజ్ కంప్లైంట్లో 7 అంశాలను ప్రస్తావిస్తూ ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మంచు మోహన్‌బాబు కుటుంబంలో మళ్లీ వివాదం - విష్ణుపై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు - MANCHU FAMILY DISPUTES
మంచు మోహన్‌బాబు కుటుంబంలో మళ్లీ వివాదం - మంచు విష్ణు నుంచి ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు
manch_family_disputes (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2024, 7:28 PM IST
|Updated : Dec 23, 2024, 7:50 PM IST
Last Updated : Dec 23, 2024, 7:50 PM IST