ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వందపడకల ఆస్పత్రి, అదనపు పోస్టుల భర్తీ - కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు - MANGALAGIRI HOSPITAL DEVELOPMENT

మంగళగిరి ఏరియా ఆస్పత్రిని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వం - అదనంగా 73 పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వులు

Mangalagiri_Area_Hospital_Development
Mangalagiri Area Hospital Development (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 5:03 PM IST

Mangalagiri Area Hospital Development :మంగళగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్​గా అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 73 అదనపు ఉద్యోగాలను కూడా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 52.2 కోట్ల ఖర్చుతో అదనపు పడకలను, అదనపు ఉద్యోగాల కల్పన చేయనుంది. మంగళగిరి ప్రభుత్వ ఏరియా అసుపత్రి ఇప్పటి వరకూ 30 పడకల ఆస్పత్రిగా ఉంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటీ కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details