ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రఘురామ కేసులో జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ పిటిషన్​ కొట్టివేత - RAGHURAMA CUSTODIAL TORTURE CASE

రఘురామ పోలీసు కస్టడీ టార్చర్‌ కేసులో ప్రభావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ - గుంటూరు జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ డా. ప్రభావతి పిటిషన్‌ కొట్టివేత

RAGHURAMA CUSTODIAL TORTURE CASE
RAGHURAMA CUSTODIAL TORTURE CASE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 8 hours ago

RAGHURAMA CUSTODIAL TORTURE CASE: రఘురామ పోలీసు కస్టడీ టార్చర్‌ కేసులో ప్రభావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ డా. ప్రభావతి ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సీఐడీ కస్టడీలో తనపై టార్చర్‌ జరిగిందని నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజును సీఐడీ వేధించిన కేసులో ఏ5గా ప్రభావతి ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details