ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం- వెంటిలేటర్​ వార్డులో చెలరేగిన మంటలు - FIRE ACCIDENT IN HOSPITAL

Fire Broke Out In Visakhapatnam KGH: విశాఖ కేజీహెచ్​లో వెంటిలేటర్ మెషిన్‌లో మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయటంతో అప్రవత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు.

Fire Broke Out In Visakhapatnam KGH
Fire Broke Out In Visakhapatnam KGH (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 7:11 AM IST

Fire Broke Out In Visakhapatnam KGH :విశాఖ కేజీహెచ్​లో వెంటిలేటర్ మెషిన్‌లో మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయటంతో అప్రవత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు. ప్రమాద సమయంలో వార్డులో ఎనిమిది మంది రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పిందని ఆయన వెల్లడించారు.

విశాఖ కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం- వెంటిలేటర్​ వార్డులో చెలరేగిన మంటలు (ETV Bharat)

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు- అంతా హడల్​! ఆ పక్షి వల్లేనా?

ABOUT THE AUTHOR

...view details