ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పది కిలోల చేప - చేతులకే చిక్కిందిగా! - KORAMEENU FISH

5 అడుగుల పొడవు, 10 కిలోలకు పైగా బరువు

farmer_found_5_feet_korameenu_fish_in_jogulamba_gadwal_district
farmer_found_5_feet_korameenu_fish_in_jogulamba_gadwal_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2024, 5:14 PM IST

Farmer Found 5 Feet korameenu Fish in Jogulamba Gadwal District : తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపూర్ గ్రామంలోని నెట్టెంపాడు కాల్వలో సోమవారం రైతు హనుమంతుకు పొడవైన చేప చిక్కింది. కొరమీనం చేప 5 అడుగులకు పైగా పొడవు, 10 కిలోలకు పైగా బరువు ఉందని తెలిపారు. దీని కోసం రైతు వేట గాలం వినియోగించలేదని వివరించారు. కాల్వలో కనిపించగా ఎలాంటి వల లేకుండానే చాకచక్యంగా పట్టుకున్నట్లు రైతు ఆనందంతో చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details