ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కమిటీలతో సీఎం రేవంత్ రివ్యూ - CM REVANTH ON SC CLASSIFICATION
ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కమిటీలతో సీఎం సమావేశం - మంత్రులు దామోదర, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్క హాజరు- రాష్ట్రంలో నెలకొన్న భిన్న రాజకీయ పరిస్థితులపై చర్చ
Published : Oct 9, 2024, 2:25 PM IST
CM Revanth Review On SC Classification :రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజకీయ రచ్చ రేగుతోంది. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సచివాలయంలో సబ్ కమిటీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క హాజరయ్యారు. అలానే ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి సహా బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సీఎస్ శాంతికుమారిలు హాజరయ్యారు.