Mohan Babu files Anticipatory Bail Petition : జర్నలిస్టుపై దాడి ఘటనపై పహాడీషరీఫ్ పీఎస్‌లో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. దీనిపై పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది.
అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్‌బాబు - తిరస్కరించిన హైకోర్టు - MANCHU MOHAN BABU ISSUE
విలేకరిపై దాడి ఘటన - మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పీఎస్‌లో కేసు - తదుపరి విచారణ గురువారానికి వాయిదా
Mohan Babu Bail Petition (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2024, 3:28 PM IST
|Updated : Dec 13, 2024, 3:35 PM IST
మోహన్‌బాబు పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
Last Updated : Dec 13, 2024, 3:35 PM IST