ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ అమరావతిలోనే - కోర్టుకు స్పష్టం చేసిన ప్రభుత్వం - HC ON HUMAN RIGHTS AND LOKAYUKTA

హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై హైకోర్టులో విచారణ - చట్టసవరణ చేస్తామన్న ప్రభుత్వం

AP High Court On Human Rights And Lokayukta Transfer Case
AP High Court On Human Rights And Lokayukta Transfer Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 5:37 PM IST

AP High Court On Human Rights And Lokayukta Transfer Case : హ్యూమన్ రైట్స్(HRC), లోకాయుక్త కమిషన్ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. చట్టసవరణ చేసి అమరావతిలోనే లోకాయుక్త కమిషన్, హ్యూమన్ రైట్స్ ఉంచుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పిటిషనర్‌ మద్దిపాటి శైలజ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేసింది. గతంలో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ తరలింపుపై హైకోర్టులో మద్దిపాటి శైలజ, ఏపి సివిల్ లిబర్టీస్ అసోసియషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details