అనంతపురం జిల్లా పామిడిలో చెరకు. అరటిపండ్లు. మొక్కజొన్న కంకులతో వినాయకుడు. శ్రీకాకుళం జిల్లా బొరివంకలో పెసర విత్తనాలు. నారతో వినయకుడి విగ్రహాం. నంద్యాలలో ఆరు సుగంధ ద్రవ్యాలతో శ్రీ పంచముఖ మహా గణపతి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో చెవిలో కోరికలు చెబితే తీర్చే వినాయకుడు. తిరుపతి తుమ్మలగుంటలో తమలపాకులతో దర్శనమిస్తున్న గణనాథుడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 61 అడుగుల మట్టి గణపతి. తిరుపతి జిల్లా నాయుడుపేట దర్గా సెంటర్‌లో బాహుబలి సినిమాసెట్ మండపం. గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడి విగ్రహాం. నంద్యాల జిల్లాలో అడవిలో నివసిస్తూ గజ వాహనుడైన గణనాథుడు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వివిధ ఆకృతుల్లో 501 గణనాథుని విగ్రహాలు