తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం అలా- వెండి ఇలా- ఏపీ, తెలంగాణలో ధరలు ఎంతంటే? - Gold Rate Today

Gold Rate Today July 10 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 9:52 AM IST

Gold Rate Today
Gold Rate Today (ETV Bharat)

Gold Rate Today July 10 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.74,580 ఉండగా, బుధవారం నాటికి రూ.230 పెరిగి రూ.74,810కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ. 93,475 ఉండగా, బుధవారం నాటికి రూ.695 పెరిగి రూ.94,170కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 10 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,810గా ఉంది. కిలో వెండి ధర రూ.94,170గా ఉంది.
  • Gold Price In Vijayawada July 10 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,810గా ఉంది. కిలో వెండి ధర రూ.94,170గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 10 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,810గా ఉంది. కిలో వెండి ధర రూ.94,170గా ఉంది.
  • Gold Price In Proddatur July 10 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,810గా ఉంది. కిలో వెండి ధర రూ.94,170గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 10 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఔన్స్ గోల్డ్​ ధర 2368 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.80 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 10 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ. 48,34,262
ఇథీరియం రూ.2,41,101
టెథర్ రూ.79.62
బైనాన్స్ కాయిన్ రూ.42,980
సొలోనా రూ.11,622

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today July 10 2024 :దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 196 పాయింట్లు నష్టపోయి 80,154 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 25 పాయింట్ల నష్టంతో 24,407 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : రైల్‌ వికాస్‌ నిగమ్‌, ఎల్‌జీ బాలకృష్ణన్‌ అండ్‌ బ్రదర్స్‌, జీహెచ్‌సీఎల్‌, గుజరాత్‌ మినరల్స్‌, కిమ్స్‌
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ :నేషనల్‌ ఫర్టిలైజర్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రాష్ట్రీయ కెమికల్స్‌, హింద్‌ కాపర్‌

రూపాయి విలువ
Rupee Open July 10 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 10 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

రిటైర్​మెంట్ ప్లాన్​తో ఆర్థిక కష్టాలు దూరం! ఇలా చేస్తే మీ లైఫ్​ బిందాస్​! - Retirement Planning

మీ పేరున బోలెడు సిమ్ కార్డులు ఉన్నాయా? రూ.2 లక్షలు పెనాల్టీ, జైలు శిక్ష ఖాయం! - SIM Card Limit Per Person In India

ABOUT THE AUTHOR

...view details