ఫీజుల దోపిడీకి గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు దిక్కెవరు

By

Published : Aug 17, 2022, 10:27 PM IST

thumbnail

Prathidhwani రాష్ట్రంలో ఇంజినీరింగ్​ ఫీజుల దందాకు మళ్లీ తెరలేచింది. బీ- కేటగిరి సీట్లను యథేచ్ఛగా అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన్​ రాకముందే, విధివిధానాలు ఖరారు కాకముందే, కళాశాలల యజమానులు విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు నడుపుతూ, లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఏటా ఇలాంటి విమర్శలు వస్తోన్నా ఉన్నత విద్యామండలి ఎందుకు నియంత్రించలేకపోతోంది. అసలు బీ- కేటగిరి సీట్ల విధానమేంటి. ఇంజినీరింగ్​కు సంబంధించిన వివిధ అంశాలపై ఈటీవీ భారత్​ ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.