Sex Education News: శృంగార మధురిమలను అనుభవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముద్దు ముచ్చట్లలో నిరంతరం గడపాలని ఆశపడతారు. ఈ క్రమంలో వారిని ఆ అనుభూతికి లోనుకాకుండా ఎన్నో సమస్యలు అడ్డుపడుతుంటాయి. అందులో థైరాయిడ్ కూడా ఒకటి.
థైరాయిడ్ సోకిన వ్యక్తులు కొంచెం బరువు పెరుగుతారు. దానితో పాటే శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందని బాధపడుతుంటారు. తమ భాగస్వామిని తృప్తి పరచలేకపోతున్నామని వేదనకు గురవుతుంటారు. నిజానికి థైరాయిడ్ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు సెక్స్‌పై కొంత ఆసక్తి తగ్గుతుంది. కానీ అది పూర్తికాలం కాదు. థైరాయిడ్ తగ్గితే మళ్లీ యథావిధిగానే సెక్స్ కోరికలు కలుగుతాయి. థైరాయిడ్‌ను తగ్గించడానికి వైద్యులు సూచించిన మాత్రలు వాడితే సరిపోతుంది. థైరాయిడ్ సమస్య శృంగారంపై పూర్తికాలం పాటు ప్రభావం చూపదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:పిల్లల వైకల్యానికి తల్లిదండ్రుల సుఖవ్యాధులే కారణమా?