ETV Bharat / sukhibhava

పసిపిల్లలను కరోనా నుంచి కాపాడండిలా..

అప్పుడే పుట్టిన శిశువులకు తల్లి ద్వారా కరోనా సోకినప్పటికీ.. శిశువులకు పాలు ఇవ్వొచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే.. తల్లి పాలిచ్చే ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. పిల్లల్లో వైరస్​ లక్షణాలు కనిపిస్తే.. కంగారు పడకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఇంటి వద్దే చికిత్స అందించొచ్చు అని వివరిస్తున్నారు.

author img

By

Published : Apr 30, 2021, 3:16 PM IST

Updated : Apr 30, 2021, 10:02 PM IST

infant babies
పసిపిల్లలను కరోనా నుంచి కాపాడే విధానాలు

కరోనా విజృంభిస్తున్న తరుణంలో అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో చాలా భయాందోళనలు ఉన్నాయి. అయితే.. కంగారు పడకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంటివద్దే చికిత్స అందించొచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

infant babies
పసిపిల్లలను కరోనా నుంచి కాపాడే విధానాలు

-డాక్టర్‌ సుచిత్ర, చిన్న పిల్లల వైద్యులు, గాంధీ ఆసుపత్రి

ఇదీ చూడండి: ఊపిరితిత్తులను బలోపేతం చేసే ఆసనాలు ఇవే..

ఇదీ చూడండి: కొవిడ్​ను ఎదుర్కోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..

Last Updated : Apr 30, 2021, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.