భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన అభివృద్ధి నేటి తరానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నేతలు వెల్లడించారు.
సాంకేతికతకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ - సాంకేతికతకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ
మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది... రాజీవ్ గాంధీ మాత్రమేనని నేతలు కొనియాడారు.
![సాంకేతికతకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ Congress leaders pay tribute to Rajiv Gandhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:09-tg-nlg-82-21-rajeev-gandhi-vardhathi-av-ts10134-21052020130703-2105f-1590046623-448.jpg?imwidth=3840)
రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి