ETV Bharat / state

'నరసింహ స్వామీ... సీఎం మనసు మార్చు'

ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చు స్వామి అంటూ యాదగిరి గుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై యాదాద్రికి చేరుకున్నారు. నారసింహునికి వినతిపత్రం సమర్పించారు.

TSRTC EMPLOYEES STRIKE IN YADHAGIRIGUTTA IN DIFFERENT WAY
author img

By

Published : Nov 21, 2019, 11:21 AM IST

Updated : Nov 21, 2019, 3:30 PM IST

యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ మనసు మారాలని కొండపైకి పాదయాత్రగా వెళ్లారు. మహిళా కమాన్​ నుంచి సన్నిధి వరకు మోకాళ్లపై నడిచారు. లక్ష్మీనరసింహస్వామికి వినతిపత్రం అందించారు. సీఎం కేసీఆర్​ మనసు మార్చి... తమ సమస్యలు తీర్చేలా చేయాలని స్వామివారిని కోరుకున్నట్లు కార్మికులు తెలిపారు.

అంతకుముందు పాదయాత్ర చేస్తూ... ఆర్టీసీని కాపాడేందుకే సమ్మె చేస్తున్నామని స్థానికులకు, బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కరపత్రాలు పంచుతూ వివరించారు.

'నరసింహ స్వామీ... సీఎం మనసు మార్చు'

ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

Intro:Tg_nlg_186_20_mokkala__yathra_av_TS10134.

రిపోర్టర్..ఆలేరు సెగ్మెంట్..9177863630..

సెంటర్: యాదగిరిగుట్ట
జిల్లా: యాదాద్రిభువనగిరి.
వాయిస్: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 47వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ డిపో నుంచి యాదాద్రి కొండపై వరకు పాదయాత్ర చేసి, నరసింహస్వామికి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు పాదయాత్ర చేస్తూ ఆర్టీసీని కాపాడేందుకే సమ్మె చేస్తున్నామని స్థానికులకు, బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కరపత్రాలు పంచారు కార్మికులు. యాదాద్రి కొండపైకి చేరుకున్న తర్వాత కార్మికులు కమాన్ నుంచి యాదాద్రి మెట్ల వెంట మోకాళ్ల ప్రదర్శన చేశారు. మోకాళ్ల ద్వారా నడుచుకుంటూ యాదాద్రి సన్నిధిలోకి చేరుకుని స్వామివారికి వినతిపత్రం సమర్పించారు. సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చూడాలని స్వామివారిని కోరుకున్నామన్నారు కార్మికులు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తనకు ఆరాధ్య దైవమని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ కు స్వామివారు కలలోకి వచ్చి తన మనసు మార్చి కార్మికుల సమస్యను పరిష్కరించేలా కేసీఆర్ కు జ్ఞానోదయం చేయాలని స్వామివారిని కోరుకున్నామన్నారు కార్మికులు.
బైట్1. ఆర్టీసీ కార్మికుడు ప్రభాకర్ రెడ్డి.
Body:Tg_nlg_186_20_mokkala__yathra_av_TS10134Conclusion:Tg_nlg_186_20_mokkala__yathra_av_TS10134
Last Updated : Nov 21, 2019, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.