ETV Bharat / state

హాజీపూర్​ సైకో శ్రీనివాసరెడ్డి వీడియో వైరల్​

హాజీపూర్​ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్​రెడ్డి వికృత చేష్టలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. స్నేహితులతో జల్సాలు, తిరుగుళ్లు చేసే అతడి వికారపు చేష్టలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

author img

By

Published : May 2, 2019, 6:02 PM IST

Updated : May 2, 2019, 6:48 PM IST

హాజీపూర్​ సైకో శ్రీనివాసరెడ్డి వీడియో వైరల్​

హాజీపూర్ వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు సైకో శ్రీనివాస్​రెడ్డి లీలలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ గ్రామస్థులకు అమాయకంగా కనబడిన కర్కశుడు.. స్నేహితులతో మాత్రం జల్సాలు చేసుకున్నాడు. వికృత చేష్టలతో మరొక వ్యక్తితో మోటార్ సైకిల్​పై ప్రయాణిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. గుర్రపు స్వారీ లాగా మోటార్ సైకిల్​నే సవారీ చేస్తున్న తరహాలో దాన్ని నడిపిన వ్యక్తి కనిపిస్తుంటే... వెనుక కూర్చున్న శ్రీనివాస్ రెడ్డి మాత్రం హాయిగా నవ్వుకుంటూ ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Last Updated : May 2, 2019, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.