ETV Bharat / state

హాజీపూర్‌ బాలికల హత్య కేసుల దర్యాప్తు పూర్తి

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్​లో జరిగిన వరుస హత్యల కేసు విచారణ పూర్తైనట్లు డీసీపీ నారాయణ రెడ్డి బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వెల్లడించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుందని పేర్కొన్నారు .

author img

By

Published : Jul 31, 2019, 11:54 PM IST

Updated : Aug 1, 2019, 7:39 AM IST

హాజీపూర్​ వరుస హత్యల కేసు విచారణ పూర్తి

బొమ్మల రామారం మండలం హాజీపూర్ జరిగిన వరుస హత్యల కేసు విచారణ పూర్తైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండ పోక్సో కోర్టులో మూడు కేసుల్లో ఛార్జీ షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుందని పేర్కొన్నారు. కేసు విచారణకు భువనగిరి ఏసీపీ భుజంగరావును నియమించిన విషయం విదితమే. 90 రోజుల్లోనే విచారణ పూర్తి చేసినట్లు బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్​ రెడ్డి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్​లో విచారణ ఖైదీగా ఉన్నాడు.

హాజీపూర్​ వరుస హత్యల కేసు విచారణ పూర్తి

ఇవీచూడండి: గుప్త నిధుల పేరిట మోసం

వంశీ సికింద్రాబాదు 7 0 3 2 4 0 1 0 9 9 సికింద్రాబాద్ యాంకర్ ..వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది .అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ రెడ్డి ఎంక్లేవ్ శ్రీనివాస్ నగర్ లో ప్రత్యూష 32 అనే వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది.. భర్త శశికాంత్ రావు గత కొన్ని నెలలుగా కట్నం కోసం వేధిస్తున్నాడని ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రత్యూష . ఉరివేసుకున్న సమయంలో bbr హాస్పిటల్ కు తరలించి గా అప్పటికే ప్రత్యూష చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యూష కు 2013లో వివాహం జరిగింది.. కొంపల్లి శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో కిలో బంగారం 20 లక్షల నగదు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.. ఆ తర్వాత అదనపు 50 లక్షల కట్నం కూడా ఇచ్చారని తండ్రి కిషన్ రావు తెలిపారు. అయినప్పటికీ ఏడు సంవత్సరాల నుండి వరకట్నం కోసం వేధిస్తున్నారని ప్రత్యూష ఎన్నోసార్లు తన తండ్రికి తెలిపినట్టు తండ్రి కిషన్ రావు చెప్పారు.ప్రత్యూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు ..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ప్రత్యూష మృతి తో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి
Last Updated : Aug 1, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.