యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆమెతో పాటు అడిషనల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎఫ్వో వెంకటేశ్వర రావు, వైటీడీఏ ఫారెస్ట్ ఎఫ్బీవో శ్రీనివాస్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇవీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్ రజతోత్సవ శుభాకాంక్షలు