ETV Bharat / state

బాబు జగ్జీవన్​ రామ్​ ఆశయ సాధనకు కృషి చేయాలి: భువనగిరి కలెక్టర్ - collecter anita ramachandran latest news

బాబు జగ్జీవన్​ రామ్​ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. ఆయన జయంతి సందర్బంగా జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

bubu jagjeevanram birthaday
బాబు జగ్జీవన్​ రామ్ జన్మదినం
author img

By

Published : Apr 5, 2021, 2:04 PM IST

బాబు జగ్జీవన్ రామ్ జీవితం మనందరికీ ఆదర్శమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రిన్స్​ చౌరస్తా వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలు మాలలు వేసి నివాళులు అర్పించారు.

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు మనందరం కృషి చేయాలని ప్రజలకు కలెక్టర్​ అనితా రామచంద్రన్ సూచించారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని అఖిల పక్షాల నాయకులు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఇదీ చదవండి: అధికారుల నిర్లక్ష్యం.. కుమ్మరికుంట అన్యాక్రాంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.