ETV Bharat / state

కబేళాలకు తరలిస్తున్న 30 గోవులు సురక్షితం - డీసీఎం

యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ​ప్లాజా వద్ద 30 గోవులను పోలీసులు పట్టుకున్నారు. కబేళాలకు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు.

కబేళాలకు తరలిస్తున్న 30 గోవులు సురక్షితం
author img

By

Published : Jun 24, 2019, 9:40 AM IST

కబేళాలకు తరలిస్తున్న 30 గోవులు సురక్షితం
యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గోవులను తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. పాలకొల్లు నుంచి హైదరాబాద్​ కబేళాలకు తరలిస్తున్నారనే గోరక్ష సమితి కార్యకర్తలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనంలోని 30 గోవులను సంరక్షణ కోసం గోశాలకు తరలించారు. ఆవులను అక్రమ రవాణ చేస్తున్న వ్యాన్​ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: 'జంపన్న వాగులో పడి వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.