ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్
ప్లాస్టిక్ రహిత ఉర్సు చేద్దాం: వినయ్ భాస్కర్
ప్లాస్టిక్ నిషేధంపై భక్తులకు అవగాహనా కల్పించే విధంగా కాజీపేట దర్గా ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులకు సూచించారు.
ప్లాస్టిక్ రహిత ఉర్సు చేద్దాం: వినయ్ భాస్కర్
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో ఈ నెల 27 నుంచి నిర్వహించే దర్గా ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులతో కలిసి సమీక్షించారు. దర్గాను సందర్శించిన చీఫ్ విప్ ప్రత్యేక పూజలు చేసి పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను ప్లాస్టిక్ రహితంగా జరుపుకునేలా భక్తులకు అవగాహన కల్పిస్తూ నిర్వహించాలని వినయ్ భాస్కర్ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్
Intro:TG_WGL_11_24_DARGA_USTHAVAALA_PAI_GOVT_CHIEF_WHIP_SAMAVESHAM_PC_AB_TS10132
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట దర్గా లో ఈ నెల 27 నుండి నిర్వహించే దర్గా ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్గాను సందర్శించిన చీఫ్ విప్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన సహకారంతో దర్గాలో చేసిన పలు అభివృద్ధి పనులను సందర్శించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను ప్లాస్టిక్ రహితంగా జరుపుకునేలా భక్తులకు అవగాహన కల్పించి నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.
byte....
దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్.
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593