ETV Bharat / state

'ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వెనక్కి తీసుకోవాలి'

కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఆర్థిక సంఘ నాల్గొ సదస్సుకు ప్రొఫెసర్​ హరగోపాల్​ హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

PROFESSOR HARAGOPAL COMMENT ON PRIVATE UNIVERSITIES IN TELANAGANA

author img

By

Published : Feb 15, 2020, 11:55 PM IST

రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న తెలంగాణ ఆర్థిక సంఘ నాల్గో సదస్సుకు హరగోపాల్​ హాజరయ్యారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం తీసుకువస్తుందని మండిపడ్డారు. ఈ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నీటిపారుదల ప్రాజెక్టులపై పెడుతున్న శ్రద్ధ విద్యాపై పెట్టడం లేదని హరగోపాల్​ ఆరోపించారు. ఉన్న విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయకపోగా... ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువస్తాననటం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వెనక్కి తీసుకోవాలని హరగోపాల్​ డిమాండ్ చేశారు.

'ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వెనక్కి తీసుకోవాలి'

ఇవీ చూడండి:శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.