వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఉద్యోగులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు హాజరై మొక్కలను నాటారు.
కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని సీఎండీ గోపాలరావు అన్నారు. నిరంతరం విద్యుత్‌ను అందిస్తూ రైతులను ఆదుకుంటున్నారని కొనియాడారు.
ఇవీ చూడండి: సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ శుభాకాంక్షలు