వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంతినిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సును లారీ ఢీ కొట్టింది.
ఈ ఘటనలో బస్సు వెనక భాగం ధ్వసం కాగా బస్సులోని పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. లారీ డ్రైవర్ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి:మహిళ దారుణ హత్య.. సవతి కొడుకే హంతకుడు