ETV Bharat / state

హర హర 'మహారాత్రి'

ఓరుగల్లు అంటే ముందుగా గుర్తొచ్చేది కాకతీయుల చరిత్రాత్మక కట్టడాలు. హన్మకొండ వేయిస్తంభాల గుడిని నిత్యం వేలాదిగా భక్తులు, పర్యాటకులు సందర్శించి, కోరిన కోర్కెలు తీర్చే రుద్రేశ్వరస్వామిని పూజిస్తారు.

author img

By

Published : Mar 4, 2019, 5:26 AM IST

Updated : Mar 4, 2019, 6:27 AM IST

ఉదయం సుప్రభాత సేవతో మెుదలై గణపతి పూజ, రుద్రాభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు

వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం సుప్రభాత సేవతో మెుదలై గణపతి పూజ, రుద్రాభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు చేస్తారు.
సాయంత్రం రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరీదేవి కళ్యాణమహోత్సవం ఘనంగా జరిపిస్తారు. లింగోధ్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.

వేయిస్తంభాల గుడిని సందర్శించే భక్తులు రుద్రేశ్వరస్వామిని పూజిస్తారు

వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం సుప్రభాత సేవతో మెుదలై గణపతి పూజ, రుద్రాభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు చేస్తారు.
సాయంత్రం రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరీదేవి కళ్యాణమహోత్సవం ఘనంగా జరిపిస్తారు. లింగోధ్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.

ఇవీ చదవండి:కాంగ్రెస్​ ఆందోళన

Intro:hyd_tg_40_03_ou_pc_ab_c2
ganesh_ou campus
( ). రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించాలని సౌత్ ఇండియా విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆలిండియా ఎస్సీ ఎస్టీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీరాములు హాజరై మాట్లాడారు నాటి నుండి నేటి వరకు పొడుగు 15 వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో జీవిత కు గురవుతున్నారన్నారు అన్ని రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయం కల్పించడం లేదన్నారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ప్రొఫెసర్లకు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విమర్శించడం సరికాదన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సౌతిండియా జెఎసి నాయకులు తదితరులు పాల్గొన్నారు
బైట్..శ్రీరాములు కార్యనిర్వాహక కార్యదర్శి ఆలిండియా ఎస్సీ ఎస్టీ సంఘం

Body:hyd_tg_40_03_ou_pc_ab_c2

Conclusion:hyd_tg_40_03_ou_pc_ab_c2
Last Updated : Mar 4, 2019, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.